Tracked shipping to South Africa with premium packaging for just R199 

Ship to
South Africa
0
  • argentina
  • chile
  • colombia
  • españa
  • méxico
  • perú
  • estados unidos
  • internacional

Select your country

Americas

Europe

Rest of the world

portada Jeevana Keli (in Telugu)
Type
Physical Book
Language
Telugu
Pages
128
Format
Paperback
Dimensions
22.9x15.2x0.8 cm
Weight
0.16 kg.
ISBN13
9788196611613

Jeevana Keli (in Telugu)

Nuthalapati Nageswara Rao (Author) · Kasturi Vijayam · Paperback

Jeevana Keli (in Telugu) - Nuthalapati Nageswara Rao

New Book Imported to South Africa
Delivery: 20 Oct - 28 Oct Shipping: 5 to 6 business days.
R 385
R 385

Synopsis "Jeevana Keli (in Telugu)"

కుటుంబం యొక్క ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, నిర్ధారణలు అన్ని కలిపితేనే సమాజ సాహిత్యం అవుతుంది. జీవన కేళి కథ రచయిత నూతలపాటి నాగేశ్వర రావు గారికి సమాజం ద్వారా కల్గిన ఒత్తిడి, ఆందోళన, భయం, ద్వేషంతో వారి మనస్సులో పుట్టిన ఆలోచనలనే ఈ పన్నెండు కథల కథనంగా మరల్చారు. ఈ 'జీవన కేళి' కథలలోని పాత్రలు కథకు జీవంపోశాయి. రచయిత తనదైన రచనా శైలితో పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. చదువుతున్న కథలోని పాత్రలతో మనల్ని త్వరితగతిన మమేకం అయ్యేలా రాయడమే ఈ రచయిత గొప్పదనం. నూతలపాటి నాగేశ్వర రావు గారికి జీవితానుభూతి తెలియడంతోపాటు దాని గురించిన ఒక పూర్తి విజ్ఞానమే ఉంది. కాకపోతే పాఠకులు ఈ కథలు చదివి అంతః ప్రయాణం ద్వారా దానిని చేరుకోవాలి.

Customers reviews

Frequently Asked Questions about the Book

All books in our catalog are Original.
The book is written in Telugu .
The binding of this edition is Paperback.

Questions and Answers about the Book

Do you have a question about the book? Login to be able to add your own question.

Opinions about Bookdelivery

More customer reviews